రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనాతో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జగన్నాథ్ పహాడియా మరణంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలి నుంచి పహాడియాతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fAxBgT
Wednesday, May 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment