Wednesday, May 19, 2021

నేడే ఏపీ బడ్జెట్... జెండర్ బడ్జెట్‌కు రూపకల్పన... ఏయే రంగాలకు ప్రాధాన్యమివ్వబోతున్నారంటే...

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22 నేడు(మే 19) అసెంబ్లీలో ప్రవేశ పెట్టబడనుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి రూ.70,983 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టనుంది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉండటం... కేంద్రం నుంచి రావాల్సిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ypydyA

0 comments:

Post a Comment