Sunday, May 30, 2021

ఆర్థిక నేరగాడు చోక్సీ భారత్‌కు అప్పగింత?: డొమినాకాలో దిగిన జెట్: ఆంటిగ్వా ప్రధాని కన్‌ఫర్మ్

ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ కనిపించకుండా పోయిన ఉదంతం అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. ఆంటిగ్వా అండ్ బార్బుడాలో కొద్దిరోజుల కిందట అదృశ్యమైన ఆయన పొరుగు దేశం డొమినికాలో తేలడం, ఆ తరువాత పోలీసుల కస్టడీలో ఉండటం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g13VtE

0 comments:

Post a Comment