Wednesday, May 12, 2021

ఘోర ప్రమాదం: కారును డీకొన్న లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో నలుగురికి గాయాలు

తూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురం ఏడీబీ రహదారిపై కారును లారీ వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంతో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ప్రమాదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ReAj3s

Related Posts:

0 comments:

Post a Comment