Sunday, May 9, 2021

వైఎస్ జగన్, కేసీఆర్‌లపై జాయింట్‌గా: నిర్మలమ్మ కనికరం: పంచాయతీలకు భారీగా నిధులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకూ మరింత తీవ్రతరమౌతోందే తప్ప.. ఎక్కడేగానీ తగ్గేలా కనిపించట్లేదు. గ్రామాలు సైతం దీనికి మినహాయింపు కాదు. పల్లెల్లోనూ వైరస్ విజృంభణ నిరంతరాయంగా కొనసాగుతోంది. దీన్ని ఎదుర్కొనడానికి గ్రామాలకు ఆర్థిక పరిపుష్ఠిని కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశంలో 25 రాష్ట్రాల్లోని గ్రామ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33zAQiN

0 comments:

Post a Comment