Sunday, May 9, 2021

కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్‌కు ఎమ్మెల్సీ కవిత విషెస్

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ప్రమాదకరంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు లక్షలల్లో నమోదవుతూ ఆస్పత్రులన్నీ నిండుకున్నాయి. విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలకుతోడు సోనూ సూద్ లాంటి వ్యక్తులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు శక్తికిమించి పనిచేస్తున్నాయి. ఆథ్యాత్మిక సంస్థలు సైతం విస్తృతంగా సేవలు చేస్తున్నాయి. చాలా చోట్ల గురుద్వారా, మసీదుల్లో కొవిడ్ రోగులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33sLJmB

Related Posts:

0 comments:

Post a Comment