Sunday, May 23, 2021

కోటయ్య అనారోగ్యంపై ఆనందయ్య రియాక్షన్-దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే-లేనిపోని అపోహలు సృష్టించవద్దని..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై దుష్ప్రచారం వద్దని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐసీఎంఆర్,ఆయుష్ అధికారులు నివేదికలు ఇచ్చాక... మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మందు పనిచేస్తుందని ఇప్పటికే రుజువైనప్పటికీ... శాస్త్రీయంగా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని నిర్దారించేందుకే దానిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T84tG5

0 comments:

Post a Comment