టీఆర్ఎస్ 'ఆపరేషన్ హుజురాబాద్'పై మాజీ మంత్రి ఈటల ఫైర్ అయ్యారు. ప్రలోభాలతో,బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలతో స్థానిక ప్రజా ప్రతినిధులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేసినట్లుగా టీఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంపై పడుతున్నారని విమర్శించారు. 20 ఏళ్లుగా కలిసివున్న తమను తల్లీ బిడ్డను వేరు చేసినట్లుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T0K5Xt
Monday, May 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment