Wednesday, May 19, 2021

బ్లాక్‌ ఫంగస్‌ కేసుల గుర్తింపు, చికిత్స ఎలా ? డాక్టర్లు, రోగులకు ఎయిమ్స్‌ మార్గదర్శకాలివే

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం రేపుతుండగా.. దీంతో పాటే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తి కూడా పెరుగుతోంది. బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండగా.. మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు వైద్య నిపుణులు కూడా దీనిపై సీరియస్‌గా దృష్టిసారిస్తున్నారు. ఇదే కోవలో అఖిల భారత వైద్య విజ్ఞాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3owiucl

0 comments:

Post a Comment