Wednesday, May 19, 2021

సాగర్‌లో పోలింగ్ డ్యూటీ-కరోనా సోకిన టీచర్ మృతి-ఒక్క ఎమ్మెల్యే కోసం ఎంతమంది బలైపోయారంటూ భర్త ఆవేదన

దేశంలో ఎంతోమంది టీచర్లు కరోనా కాటుకు బలైపోతున్నారు. వీళ్లల్లో ఎక్కువమంది నెల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,ఉపఎన్నికల విధుల్లో పాల్గొన్నవారే కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లలో దాదాపు 1600 మంది మృత్యువాత పడినట్లు అక్కడి ఉపాధ్యాయ సంఘం చెబుతోంది. కరోనా వేళ ఎన్నికలు నిర్వహించకూడదని కేంద్ర ఎన్నికల సంఘానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f0EIQs

0 comments:

Post a Comment