ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి జన్మస్ధలం చైనాలోని వుహాన్ ల్యాబేనని నిర్ధారించే మరో ఆధారాన్ని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ బయటపెట్టంది. యూఎస్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ తాజాగా వెలువరించిన నివేదిక ఈ వైరస్ బయటపడకముందే వుహాన్ ల్యాబ్‌లో శాస్త్రవేత్తలు వైద్యసాయం కోరినట్లు వెల్లడించింది. దీంతో కరోనా గురించి ప్రపంచానికి తెలియకముందే, చైనా చెప్పకముందే ఈ శాస్తవేత్తలు వైరస్ బారిన పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/348vGL6
Sunday, May 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment