హైదరాబాద్ : ఏఐసీసీ ఆదేశాలు మేరకు, పిసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి ప్రోద్బలంతో కరోనా పేషెంట్ల సౌకర్యం కోసం మూడు ఆంబులెన్సులను సమకూర్చినట్టు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ మూడు ఆంబులెన్సులను పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జెండా ఊపి ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TeD4m3
Sunday, May 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment