Sunday, May 30, 2021

వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై సజ్జల కీలక వ్యాఖ్యలు: ఆ చర్యతో చరిత్ర: ప్రాధాన్యతాంశాలివే

అమరావతి: రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసకుని రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం ప్రభుత్వం దారుణ పరాజయాన్ని చవి చూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఏకంగా 151

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fQs5Xw

0 comments:

Post a Comment