Monday, May 24, 2021

మంత్రి గారి హీరోయిజం.!ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్‌ ను ఛైజ్ చేసి పట్టుకున్న శ్రీనివాస్‌ గౌడ్‌.!

మహబూబ్‌నగర్/హైదరాబాద్ : అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు.. ఒకేలా వ్యవహరించరు అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే అంశంమే పెద్ద ఉదాహరణ. కళ్ల ముందు జరుగుతున్న ఎన్నో సంఘటనలను చూసి చూనట్టు వదిలేస్తాం. ఇక మన ముందు ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందులే అని ఇమ్మిడియెట్ గా సైడైపోతాం. ఇది చాలా మందిలో సహజంగా ఉండే లక్షణం. కొందరికి మాత్రమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrMoSV

0 comments:

Post a Comment