కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మరణాలు రెండు లక్షలు దాటిపోయాయి. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది- ఈ పెను విపత్తును, మరణాలను రోజూ చూస్తున్నారు. ఒక కోవిడ్ వార్డులోని ఐసీయూలో సేవలు అందిస్తున్న వివేకి కపూర్ అనే నర్సు ఈ వైద్యసిబ్బందిలో ఒకరు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vB9apM
Saturday, May 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment