Saturday, May 22, 2021

భారత్‌లో కరోనా: భారీగా తగ్గిన కేసులు -నిన్న 2.40లక్షల కేసులు, 3,741మంది మృతి -టీకాల కొరత తీరేదెన్నడు?

కొత్త కేసుల పరంగా దేశంలో కరోనా విలయ ప్రభావం కాస్త తగ్గినట్లు అనిపించినా, మరణాల సంఖ్య భారీగా కొనసాగుతుండటం కలవరపెడుతున్నది. రోజూ 20లక్షలపైచిలుకు శాంపిళ్లను పరీక్షిస్తుండగా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ, ఆదివారం నాటికి తాజా కనిష్టానికి చేరాయి. కేంద్ర సర్కారు అట్టహాసంగా ప్రకటించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. వివరాలివి.. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oEZBE6

0 comments:

Post a Comment