Friday, May 14, 2021

రోజుకు 2 బిలియన్ వ్యాక్సిన్లు-కేంద్రం కల నెరవేరాలంటే 6 రెట్లు ఉత్పత్తి తప్పనిసరి

భారత్‌లో కోవిడ్ కల్లోలం సాగుతున్న వేళ దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. సెకండ్‌వేవ్‌పై ముందుచూపు లేకపోవడంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం అంచనాలకు తగినట్లుగా కూడా లేదు. దీంతో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆరునెలల్లో 2 బిలియన్ డోసుల్ని ఉత్పత్తి చేసి తీరుతామని కేంద్రం తాజాగా ప్రతిజ్ఞ చేసింది. దీనిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bKZKkn

Related Posts:

0 comments:

Post a Comment