Thursday, May 20, 2021

దండకారణ్యంలో కలకలం: 13 మంది మావోయిస్టుల మృతదేహాలు

ముంబై: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మరోసారి కలకలం చెలరేగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో మావోయిస్టులకు తీవ్ర నష్టం సంభవించిందనే అంచనాలు ఉన్నాయి. 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తేలింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలు, పెద్ద ఎత్తున మారణాయుధాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S8IIFI

Related Posts:

0 comments:

Post a Comment