Saturday, May 22, 2021

అక్కడ లీటర్ పెట్రోల్ రూ.104: కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతుంటాయంతే

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛగా కొనసాగుతోంది. వాటి రేట్ల పెరుగుదలకు బ్రేక పడట్లేదు. ఒకట్రెండు రోజుల గ్యాప్ ఇస్తూ.. వాహనదారులకు వాతలు పెడుతూ వచ్చాయి చమురు సంస్థలు. ఈ నెల 2వ తేదీన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన రెండో రోజు అంటే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fbYzMT

Related Posts:

0 comments:

Post a Comment