Thursday, April 8, 2021

IPL: ఎవరెవరి మ్యాచ్‌లు ఎప్పుడున్నాయి.. ఏఏ జట్టులో ఎవరెవరున్నారు

క్రికెట్ పండుగ ఐపీఎల్... అభిమానులను అలరించేందుకు వచ్చేసింది. 14వ సీజన్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 9న జరగనుంది. గత ఏడాది కరోనావైరస్ ముప్పు కారణంగా టోర్నీని యూఏఈలో నిర్వహించారు. ఈసారి మాత్రం భారత్‌లోనే మ్యాచ్‌లన్నీ జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. గత సీజన్‌లో కప్ గెలిచిన ముంబయి ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fUDabD

0 comments:

Post a Comment