Saturday, April 10, 2021

Friend house: ఫ్రెండ్ ఇంట్లో భార్య గొంతు కోసి చంపిన భర్త, రాత్రి ఏంజరిగింది ? వారం నుంచి !

బెంగళూరు: స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న శుభాకార్యానికి హాజరుకావడానికి దంపతులు వాళ్ల ఇంటికి వెళ్లారు. మూడు రోజుల పాటు స్నేహితుడి ఇంట్లో భార్యతో కలిసి భర్త సంతోషంగానే ఉన్నాడు. రాత్రి ఏం జరిగిందో ? ఏమో ? భార్యను చూసి భర్త రగిలిపోయాడు. స్నేహితుడి ఇంట్లోని రూమ్ లోనే పంచాయితీ పెద్దది అయ్యింది. అంతే భార్య గొంతుకోసి చంపేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ZfbEw

Related Posts:

0 comments:

Post a Comment