Tuesday, April 20, 2021

Empty Talks- మోడీ సందేశంపై కాంగ్రెస్‌ రియాక్షన్‌ ఇదే

కరోనాపై పోరుకు సంబంధించి నిన్న ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై విపక్ష కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రధాని కీలక సమయంలో బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. ప్రధానివి ఖాళీ ప్రకటనలు ( empty talks) గా కాంగ్రెస్‌ అభివర్ణించింది. వీటితో దేశానికి ఒరిగేదేమీ లేదని తెలిపింది. ప్రధాని తన ప్రసంగంలో ఆసుపత్రులలో పడకలు పెంచడం, ఆక్సిజన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3av7mGK

Related Posts:

0 comments:

Post a Comment