Sunday, April 4, 2021

Chhattisgarh encounter గ్రౌండ్ రిపోర్ట్: 22 మంది జవాన్ల వీరమరణం: హుటాహుటిన ఢిల్లీకి అమిత్ షా

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్‌ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 15 మంది వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యమైనట్లు అధికారులు నిర్ధారించారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టినట్లు తెలిపారు. బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో సుమారు మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rIovCM

0 comments:

Post a Comment