Sunday, April 4, 2021

ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం ఫెయిల్... బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు పెరిగిపోయారని, ఎంతో విలువైన ఎర్రచందనం సంపదను రక్షించుకోవడంలో, స్మగ్లర్స్‌ను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. స్మగ్లర్లు రోజురోజుకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని... అధికారులపై దాడులకు దిగుతున్న ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dwGvLk

0 comments:

Post a Comment