Tuesday, April 6, 2021

ఇండియాలో కరోనా పీక్స్ , భారీగా కేస్ లోడ్ : గత 24 గంటల్లో 1,15,736 కొత్త కేసులు

నిన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కరోనా కేసులు ఈరోజు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. నిన్న 97 వేలకు సమీపంగా నమోదైన కేసులు, ఈరోజు ఒక లక్ష 15వేలకు పైగా చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 1,15,736 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31S7gnZ

0 comments:

Post a Comment