ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు అసిస్టెంట్ కానిస్టేబుల్స్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. ఇది మావోయిస్టుల ఘాతుకమా లేక వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... సుక్మా జిల్లాలోని బెజ్జీ పోలీస్ స్టేషన్‌లో పునెం హరమ(29),ధనిరాం కశ్యప్(31) అసిస్టెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mS9PjE
Thursday, April 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment