Sunday, April 18, 2021

కంటిచూపుతో దొంగఓటరును పట్టుకోవడం ఏదైతే ఉందో.. ఆవిడ సీబీఐకి పర్‌ఫెక్ట్: మహేష్ కత్తి

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చెలరేగిన దొంగ ఓట్లు, నకిలీ ఓటర్ల కలకలం సద్దు మణగట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన నేతలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీనిపై ఈసీ ఆరా తీస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ ఓట్లను వేయించడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tw41Pf

Related Posts:

0 comments:

Post a Comment