Tuesday, April 6, 2021

విశాఖ పెను విషాదం: ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తుల అమ్మకానికి ఓకే -కలెక్టర్ ఖాతాలో డబ్బు -తగ్గని జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా భావించే విశాఖపట్నం గ్యాస్ లీకేజీ విషాదానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విషవాయువు లీకైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు ఊరటకల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అదే సమయంలో కఠిన నిబంధనలూ విధించింది. 11 మంది దుర్మరణం చెందిన సదరు ఘటనను సీఎం జగన్ సీరియస్ గా భావిస్తుండగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dyWwQI

0 comments:

Post a Comment