Saturday, April 3, 2021

ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి... చెన్నై స్వగృహంలో మూడు వారాలు విశ్రాంతి...

చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్‌ మలర్‌ ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని స్వగృహానికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు. డిశ్చార్జి సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్, కుటుంబ సభ్యులతో కలిసి రోజా ఫోటోలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ILasi

0 comments:

Post a Comment