వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న రోజా... ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QrvVxD
Friday, April 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment