Monday, April 26, 2021

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం: చంద్రబాబు సంతాపం

హైదరాబాద్: ప్రముఖ మీడియా హౌస్ ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. ఆమె వయస్సు 62 సంవత్సరాలు. ఆమెకు కుమారుడు ఆదిత్య, కుమార్తె ఆమోద ఉన్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాన్ని అందించారు డాక్టర్లు. ఆరోగ్య పరిస్థితి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vjZ24K

0 comments:

Post a Comment