Monday, April 26, 2021

చైనా కుటిలబుద్ధి: సాయం చేస్తామంటూనే భారత్‌కు కార్గో విమానాల రద్దు, ఆక్సిజన్ ధరల పెంపు

బీజింగ్: చైనా మరోసారి తన కుటిలబుద్ధిని చాటుకుంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌కు సహాయ, సహకారాలు అందిస్తామని చెబుతున్నా.. చైనా పనులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భారతదేశానికి చైనా నుంచి ఆక్సిజన్, ఔషధాలు సరఫరా కాకుండా అడ్డుకుంది. చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిచువాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ భారత్‌కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xlls7D

0 comments:

Post a Comment