బెంగాల్‌లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు మూడు వేర్వేరు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం(ఏప్రిల్ 20) నాటు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. 24 నార్త్ పరగణాలు జిల్లాలోని తితాగఢ్‌లో ఉన్న జీసీ రోడ్‌లో మొదటి పేలుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tES0qY
Wednesday, April 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment