Wednesday, April 21, 2021

అసాధారణం.. ఆరని కరోనా కాష్ఠం... ఆ ఒక్క శ్మశానంలోనే 4 రోజుల్లో 141 మృతదేహాలకు అంత్యక్రియలు..

దేశమంతా కోవిడ్ గుప్పిట్లో భయం భయంగా గడుపుతోంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో శ్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో రోజుకు 80 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3avgviu

0 comments:

Post a Comment