Wednesday, April 14, 2021

మహారాష్ట్రలో భయంకరంగా కోవిడ్.. 'ఆస్పత్రిలో చేర్చుకోండి.. లేదా చంపేయండి' ఓ కోవిడ్ పేషెంట్ కుమారుడి ఆవేదన...

మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు అత్యంత భయంగొల్పేలా కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆస్పత్రులపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. వందల సంఖ్యలో వస్తున్న పేషెంట్లకు ఆస్పత్రుల్లో పడకలు దొరకట్లేదు. దీంతో ఆస్పత్రి ఆవరణలోనే గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తోంది. ఈలోగా పరిస్థితి విషమిస్తే ఏంటి పరిస్థితి అన్న ఆందోళన.. కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3skQeti

0 comments:

Post a Comment