ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోటెన్త్,ఇంటర్ పరీక్షల రగడ చిలికి చిలికి గాలివానగా మారింది.పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష టిడిపితో పాటుగా కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు,పరీక్షలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఈ వ్యవహారం కాస్త కోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానంలో ఈ ఎగ్జామ్స్ వార్ ఏ మలుపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఏపీలో పరీక్షల రగడ : జగన్ కంసుడే.. వారు బతికుంటే కదా భవిష్యత్తు? లోకేష్ ధ్వజం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ezexiw
Wednesday, April 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment