హైదరాబాద్‌లో సోమవారం(ఏప్రిల్ 13) రాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్,రాంనగర్,విద్యానగర్,తార్నాక,మియాపూర్,చందానగర్,గచ్చిబౌలి,మాదాపూర్,కుత్బుల్లాపూర్,బోరబండ,రహమత్ నగర్,ఎల్బీనగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఎల్బీనగర్,వనస్థలిపురం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు వీయడంతో విద్యుత్‌కు అంతరాయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uHJjMu
Tuesday, April 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment