దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో ముంబై విలవిలలాడుతోంది. ఎక్కడ చూసినా వెంటిలేటర్ల కొరత ఆసుపత్రులలో కనిపిస్తుంది. ముంబై మరియు దాని పరిసర మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాలు వెంటిలేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. అనేక ప్రభుత్వ జంబో కేంద్రాలు వెంటిలేటర్ మద్దతు అవసరమైన రోగులను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సుదీర్ఘ వెయిట్‌లిస్ట్ కలిగి ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tQLU6Y
ముంబైలో హెల్త్ ఎమర్జెన్సీ..తీవ్రంగా వెంటిలేటర్ల కొరత, ఆస్పత్రుల వెంట కరోనా బాధితుల పరుగులు!!
Related Posts:
Anantapur Jobs:క్యుంగ్షిన్ కంపెనీలో ఉద్యోగాలు..ఇలా అప్లయ్ చేయండి..!అనంతపురం జిల్లా హిందూపురంలోని క్యుంగ్షిన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస… Read More
ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం- కొత్త కేసుల్లో 85 శాతం అక్కడేదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య … Read More
రాజన్న ఆలయంలో అపచారం.. కైలాసగిరి చిత్రాలతో వెండిపటం...వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదానికి కారణమయ్యింది. … Read More
విజయవాడలో కీలకంగా జనసేన-ఓట్ల చీలికతో వైసీపీకి గండి- కాపులకు రాధా పిలుపు ?విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పడం లేదు. గతంలోలా ఈసారి ఏ పార్టీకి కూడా ఏకపక్ష విజయాన్ని అందించేందుకు ఓటర్లు సిద్దంగా లేరని తాజా… Read More
ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి మోడీ ఫోటో తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశం .. ఎందుకంటేదేశంలో నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కరోనా వైరస్ వ్యాక్సినేషన… Read More
0 comments:
Post a Comment