న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం చెేలరేగింది. పలువురు సుప్రీంకోర్టు ఉద్యోగులకు కరోనా వైరస్ బారిన పడ్డారు. సగం మందికి పైగా ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తోన్నారు. ఈ పరిణామాలతో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ గంట ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. అన్ని బెంచ్‌ల వద్ద పిటీషన్ల విచారణ ఆలస్యంగా ఆరంభమౌతాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్ వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PNI8ws
Sunday, April 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment