హైదరాబాద్: తెలంగాణలో అంతకంతకూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ ఆరంభంలో తొలుత 500 లోపు.. ఆ తరువాత వెయ్యిలోపు నమోదవుతూ వచ్చిన కొత్త కేసులు మరింత జోరందుకున్నాయి.నాలుగంకెలను దాటేశాయి. యాక్టివ్ కేసుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యాక్టివ్ కేసులు ఎనిమిది వేలకు చేరవ అయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uym6MX
Saturday, April 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment