Tuesday, April 13, 2021

రేపటితో తిరుపతిలో గప్‌చుప్-చంద్రబాబుపై దాడి, గురుమూర్తి కులం ప్రభావమెంత ?

ఏకపక్షంగా సాగుతుందని భావించిన తిరుపతి ఉపఎన్నిక కాస్తా చివరికొచ్చేసరికి హోరాహోరీగా మారిపోయింది. నోటిఫికేషన్‌ తర్వాత ఉన్న పరిస్దితులు చివరి వరకూ కొనసాగకపోగా.. కొత్త సమస్యలు, వివాదాలు ఉపఎన్నికలో అజెండాగా మారిపోయాయి. అన్నింటికంటే మించి ప్రతీ రోజూ వందల సంఖ్యలో వస్తున్న కొత్త కరోనా కేసులు ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tjBsEB

Related Posts:

0 comments:

Post a Comment