Wednesday, April 21, 2021

కరోనా ఉప్పెన : రికార్డులు బ్రేక్ చేస్తూ మూడు లక్షలను దాటిన తాజా కేసులు, కట్టడి కష్టమే!!

భారత దేశంలో కరోనా పరిస్థితులు కట్టడి తప్పాయి . ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న భారత్ మరింత ప్రమాదంలో పడిపోతుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో భారత్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. మూడు లక్షలు దాటిన కొత్త కేసులు భారత్ కు ఊపిరాడనివ్వడం లేదు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాల కొరత, ఆక్సిజన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eqfvxk

0 comments:

Post a Comment