Wednesday, April 21, 2021

జనం చస్తుంటే మీకేమీ పట్టదా... 'సంక్షోభం' తెలియట్లేదా.. అసలేం చేస్తున్నారు : కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు

ఓవైపు దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ పేషెంట్ల మరణాలు పెరుగుతుంటే.. కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు... మీకు బాధ్యత లేదా... టాటా లాంటి కంపెనీలు మానవతా దృక్పథంతో తమ ప్లాంట్స్‌లో ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌ను మెడికల్ అవసరాలకు ఇస్తున్నారు.. ఇదే పని ఇతరులు ఎందుకు చేయట్లేదు... మీరు ఒక ఆదేశమిస్తే ఏ ఇండస్ట్రీ నో చెప్పదు. కేంద్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elDHRE

0 comments:

Post a Comment