Sunday, April 4, 2021

యోగి ఆదిత్యనాథ్‌కు కొవిడ్ వ్యాక్సిన్ -తొలి డోసు తీసుకున్న యూపీ సీఎం -వైరస్ కట్టడికి కఠిన చర్యలు

దేశంలో కరోనా వైరస్ మరోసారి వీరవిహారం చేస్తున్నది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోనూ పెద్ద ఎత్తున కొత్త కేసులు వస్తూ, మూడు నెలల గరిష్టానికి యాక్టివ్ కేసులు చేరాయి. మహమ్మారి కట్టడి కోసం అక్కడి కఠిన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సగుతున్నది. తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Em25V

Related Posts:

0 comments:

Post a Comment