Sunday, April 18, 2021

8 టు 8: లాక్‌డౌన్ ఉండదంటూనే: కరోనా కట్టడిపై జగన్ అత్యున్నత భేటీ: స్కూళ్లు..పరీక్షలపై

అమరావతి: రాష్ట్రంలొో కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్‌లో ఇదివరకటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. రోజు గడిచే కొద్దీ వేల సంఖ్యలో కొత్త కేసులు జమ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోన్న అనేక రాష్ట్రాలు ఇప్పటికే పాక్షికంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ejLTC2

Related Posts:

0 comments:

Post a Comment