తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటుతున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) రాత్రి 8గం. నుంచి ఆదివారం రాత్రి 8గం. వరకు 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 19) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QhIqvs
తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు... మరో 14 మంది మృతి...
Related Posts:
జవాన్లను దెబ్బతీసేలా పాకిస్తాన్‌కు అనుకులంగా మాట్లాడుతావా: బాబుపై మోడీ! పవన్ కళ్యాణ్‌కూ ఝలక్విశాఖపట్నం: పుల్వామా ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. చంద్రబాబు పే… Read More
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి వల్ల మా చెట్లు కూలిపోయాయి, ఐరాసకు ఫిర్యాదు చేస్తాం: పాక్ఇస్లామాబాద్: గత నెలలో (ఫిబ్రవరి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ భూభాగంలోకి వచ్చి బాంబులు వేసి ప్రకృతిని నాశనం చేసిందని పాకిస్తాన్ మరో కొత్త పాట పాడుతోంది. ఈ … Read More
పాక్ నుంచి అభినందన్ వస్తే విశాఖ వస్తావా, కనిపిస్తే కొడతావేమో: మోడీపై చంద్రబాబుఅమరావతి: విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తనపై విమర్శలు చేయడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రధానిపై దుమ్మెత్త… Read More
మాతృభూమిలో అడుగుపెట్టిన అభినందన్: మోడీ, నిర్మలా, రాహుల్ గాంధీ ప్రశంసలున్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్‌ను వాఘా సరిహద్దు వద్ద వదిలివేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు … Read More
పాక్ ఆధీనంలో అభినందన్ విడుదలను స్వాగతించిన చైనాబీజింగ్: పాకిస్తాన్ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలను చైనా శుక్రవారం స్వాగతించింది. ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనకు కల… Read More
0 comments:
Post a Comment