Friday, April 23, 2021

ఒకే ఆస్పత్రిలో 20 మంది మృతి... ఆక్సిజన్ కొరతే కారణం... ఢిల్లీలో పిట్టల్లా రాలిపోతున్న పేషెంట్లు...

ఢిల్లీ ఆస్పత్రుల్లో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న సర్ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది కరోనా పేషెంట్లు మృతి చెందగా... తాజాగా జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందారు. అంతేకాదు,ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ మరో గంట మాత్రమే వస్తుందని... అది కూడా అయిపోతే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xhNPn4

0 comments:

Post a Comment