Thursday, April 22, 2021

కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: 12 మంది సజీవ దహనం..అల్లకల్లోలం

ముంబై: వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర తల్లడిల్లుతోంది. అత్యధిక కేసులు..కరోనా సంబంధిత మరణాలతో అల్లాడుతోంది. ఇది చాలదన్నట్లు కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న నాసిక్‌లోని జాకిర్ హుసేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడం వల్ల 24 మంది మరణించారు. ఈ ఘటన నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32CsyGJ

Related Posts:

0 comments:

Post a Comment