Sunday, April 18, 2021

చక్రం తిప్పిన రాజ్‌నాథ్: సొంత రాష్ట్రానికి 1000 ఆక్సిజన్ సిలిండర్లు: డీఆర్డీఓ నుంచి సప్లై

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతున్నాయి. జనంపై పంజా విసురుతున్నాయి. ఏ ఒక్క రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా..అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. వరుసగా రెండున్నర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvILdT

Related Posts:

0 comments:

Post a Comment