Thursday, March 11, 2021

Superstar: హీరో పోస్టర్ల కలకలం, ఏంది స్వామి కథ, ఎవరు వాళ్లు ?, ఇప్పుడే ఎందుకు ?

చెన్నై/టీ.నగర్: రాజకీయాల్లోకి వస్తానని కొన్ని ఏళ్ల నుంచి అందరినీ ఊరించిన సూపర్ స్టార్ చివరికి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రాను.... ఇంతకాలం అభిమానులకు ఆశపెట్టి ఇప్పుడు నిరాశ పరిచినందుకు క్షమించండి, నాకు ఆరోగ్యం సహకరించడం లేదు అంటూ సూపర్ స్టార్ సింపుల్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అయితే సూపర్ స్టార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rHuetd

Related Posts:

0 comments:

Post a Comment